Friday, 19 June 2026 05:14:35 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

Date : 12 March 2024 11:48 PM Views : 975

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ జరుపుకోవాలని హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్‌ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకోనున్నట్లు ప్రకటించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం రాలేదని, 13 నెలల పాటు నిజాం పాలనలోనే కొనసాగిందని కేంద్ర హోంశాఖ మంగళవారం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Also Read : రాయదుర్గంలో నకిలీ పోలీస్ అరెస్టు

సెప్టెంబరు 17, 1948న 'ఆపరేషన్ పోలో' అనే పోలీసు చర్య తర్వాత నగరం నిజాం పాలన నుండి విముక్తి పొందింది. ఇప్పుడు హైదరాబాద్‌ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి జ్వాల నింపడానికి, భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని ''హైదరాబాద్ విమోచన దినం'గా జరుపుకోవాలని నిర్ణయించింది

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: