Friday, 19 June 2026 05:22:26 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

తెలంగాణ మద్యం షాపులకు 95,285 దరఖాస్తులు

ఈ నెల 27న డ్రా - ప్రభుత్వానికి 2,800కోట్ల ఆదాయం

Date : 25 October 2025 07:22 AM Views : 462

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్లకు చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 2620 మద్యం షాపులకు మొత్తం 95,285 మంది దరఖాస్తులు చేసుకున్నారు. చివరి రోజున అత్యధికంగా 4,822 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులో దరఖాస్తుల ద్వారానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2,858 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లాల కలెక్టర్లు, మద్యం షాపుల దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా తీయనున్నారు. మద్యం షాపుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా రంగారెడ్డిలో 29,420 రాగా, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 4154 వచ్చాయి.

Also Read : ఇకపై బ్యాంకు అకౌంట్ కు 'నలుగురు' నామినీలు

ప్రాంతాల వారిగా వచ్చిన అత్యధిక, అత్యల్ప దరఖాస్తులను పరిశీలిస్తే శంషాబాద్‌లో 8536, సరూర్‌నగర్‌ 7845, మేడ్చల్‌ 6063, మల్కాజిగిరి 5168, నల్లగొండ 4906, సంగారెడ్డి 4432, ఖమ్మం 4430, కొత్తగూడెం 3922, హైదరాబాద్‌ 3201, వరంగల్‌ అర్బన్‌ 3175, సికింద్రాబాద్‌లో 3022, నిజామాబాద్‌ 2786, సిద్దిపేట 2782, యాదాద్రి భువనగిరి 2776, సూర్యాపేట 2771, కరీంనగర్‌ 2730, మహబూబ్‌నగర్‌ 2487, జగిత్యాల 1966, వరంగల్‌ రూరల్‌లో 1958, జయంశంకర్‌ భూపాల్‌పల్లి 1863, వికారాబాద్‌ 1808, మహబూబాబాద్‌ 1800, జనగామ 1697, మంచిర్యాల 1712, నాగర్‌కర్నూల్‌ 1518, పెద్దపల్లి 1507, కామారెడ్డి 1502, రాజన్న సిరిసిల్ల 1381, మెదక్‌ 1420, నిర్మల్‌ 991, జోగులాంబ గద్వాల 774, అదిలాబాద్‌లో 771, వనపర్తి 757, కోమురం భీమ్‌ ఆసిఫాబాద్‌లో 680 దరఖాస్తులు వచ్చాయి

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: