Friday, 19 June 2026 05:17:14 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

నగరంలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు నేలమట్టం

Date : 31 August 2024 11:18 AM Views : 1213

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్రంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) దూకుడు కొనసాగుతుంది. వరుస కూల్చివేతలతో అక్రమార్కులు, కబ్జాకోరులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చెరువులు, నాలాల ఆక్రమణలకు పాల్పడి, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారి జాబితాను సిద్ధం చేసి పక్కా సమాచారంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం నగర పరిధిలోని గగన్‌పహాడ్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. అప్పా చెరువుకు అక్రమించి ఎఫ్టీఎల్, బఫర్‌ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు భారీ బందోబస్తు నడుమ సిబ్బంది బుల్డోజర్లతో నేలమట్టం చేయిస్తున్నారు. మరోవైపు స్థానిక రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు మరిన్ని నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గంగారాం పెద్ద చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, ఒకటి,రెండు రోజుల్లో గంగారాం చెరువు ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : బ్యాంకర్లనూ భయపెడుతున్న హైడ్రా

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: