Friday, 19 June 2026 05:20:21 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

చందానగర్ లో మంజీరా పైప్ లైన్ బ్లో ఆఫ్

వృధాగా పోతున్న తాగునీరు

Date : 21 October 2025 11:45 AM Views : 348

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్ లో మంజీరా పైప్ లైన్ పగిలి బ్లో ఆఫ్ తో మంచినీరు ఎగసిపడుతుంది. మంజీరా పైప్ లైన్ గేట్ వాల్ వద్ద లీకేజీతో మంచినీరు 15 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతుండగా, దీనికి పైనే విద్యుత్ తీగలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చందానగర్ పరిధిలోని శ్వేతా గార్డెన్ సమీపంలో మంజీరా నీటి పైప్ లైన్ కు మంగళవారం ఉదయం లీకేజీ ఏర్పడింది. దీని కారణంగా దాదాపు 15 మీటర్ల ఎత్తులో త్రాగునీరు ఎగిసిపడుతుంది. నగరానికి మంచినీటిని అందించే విలువైన త్రాగునీరు వృధాగా పోతుంది. ఈ పైప్ లైన్ మీద విద్యుత్ తీగలు ఉండగా.. ఎగిసిబడుతున్న నీరు విద్యుత్ తీగలకు తగులుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు ఈ దారిలో రాకపోకలను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు.

Also Read : సున్నం చెరువు హైడ్రా కూల్చివేత బాధితులతో బీఆర్ఎస్ దీపావళి వేడుకలు

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: