Friday, 19 June 2026 05:11:56 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

మియాపూర్ మెట్రో రైల్ డిపోలో అగ్నిప్రమాదం

Date : 02 April 2024 07:12 PM Views : 881

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ మియాపూర్ డిపోలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో డిపోలో గల చెత్త డంపింగ్ యార్డులో మంటలు అంటుకోవడంతో భారీ ఎత్తున పొగ, మంటలు వ్యాపించాయి. ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ మెట్రో రైల్ మియాపూర్ డిపోలో ఓ వైపు ఖాళీ స్థలాన్ని చెత్త డంపింగ్ కు ఉపయోగిస్తున్నారు. కాగా ఈ ఖాళీ ప్రదేశంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డులో వేసిన చెత్తకు మంటలు అంటుకోవడంతో డంపింగ్ యార్డు మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికంగా దట్టమైన పొగ పేరుకుపోయి, మంటలతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మెట్రో డిపో నిర్వాహకులు పోలీసులు, పైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలికి పైరింజన్ చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

Also Read : 'ఉడతా సైబరాబాద్' - విద్యార్థులు, ఉద్యోగులే టార్గెట్

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: